సుదర్శన యాగం పూర్ణాహుతి" కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే

కాళ్ళ మండలం, కాళ్ళకూరు గ్రామంలో 450 సంవత్సరాల చరిత్ర ఉన్న స్వయంభూ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆ స్వామి వారిని శనివారం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణారాజు దర్శించుకున్నారు. ఈ దేవాలయంలో జరుగుతున్న "సప్తనదీ జల పవివిత్రోత్సవం" ముగింపు సందర్భంగా "సుదర్శన యాగం పూర్ణాహుతి" కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ దేవాలయంలో చక్కని కళ్యాణ మండపం ఏర్పాటు చేయడంతో పాటు మరిన్ని అభివృద్ధి పనులు చేపడతానని తెలిపారు.

தொடர்புடைய செய்தி