ఆకివీడు: వారు అక్రమణల నుంచి ఖాళీ చేయాలి - ఎమ్మెల్యే

ఆకివీడు మండలం ఐ. భీమవరం రోడ్డులోని ఆక్రమించుకుని నివాసం ఉంటున్న వారితో తహసీల్దార్ కార్యాలయంలో ఉండి ఎమ్మెల్యే రఘురామ గురువారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గతంలో ఇళ్ల పట్టాలు తీసుకున్న వారంతా ఆక్రమణ నుంచి ఖాళీ చేయాలన్నారు. వారు ఇల్లు నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 1, 50, 000 విడుదల చేసిందని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி