కార్తీక మాసం చివరి వారం అయినటువంటి సోమవారం జగ్గంపేట మండలం శివాలయాల్లో తెల్లవారుజాము నుండి భక్తులతో కిక్కిరిసిపోయాయి. శివనామస్మరణతో మారుమ్రోగాయి భక్తులు హర హర శివ శివ అంటూ శబ్దనాధాలతో స్వామివారిని దర్శించుకున్నారు.