రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా పూజలు

అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలంలో రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం బాగుండాలని ఒక మంచి నిర్ణయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారని మండల నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నల్లా శ్రీను, జెడ్పీటీసీ సభ్యుడు పేపకయాల రాంబాబు , జిల్లా ప్రధాన కార్యదర్శి అడబాల వెంకటేశ్వరరావు, మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ మాచిన గోవిందు, పాలాటీ నాగేశ్వరరావు, మంగిన రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி