బ్యాంక్ లను మోసం చేయడం అంటే ప్రజలను మోసం చేయడమే

రాజమండ్రిలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో అనపర్తి మాజీ శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అవినీతి కార్యకలాపాలు వెల్లడించారు తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు రాజానగరం శాసన సభ్యులు జక్కంపూడి రాజా, అనపర్తి శాసన సభ్యులు డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి, నగర అధ్యక్షులు శ్రీనివాస్, అనపర్తి మార్కెటింగ్ చైర్మన్ జంగా వీరవెంకట సుబ్బారెడ్డి, రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ మరియు అనపర్తి మండల కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు), అనపర్తి టౌన్ అధ్యక్షుడు రంగంపేట మండలం ఇంచార్జ్ నల్లమిల్లి మురళీమోహన బాలకృష్ణారెడ్డి, కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி