శనివారం తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలంలో నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్దరాజు, గోపాలపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోడదాసి మార్టిన్ లూథర్.ఎలక్షన్ క్యాంపియన్ దేవరపల్లి గ్రామం నందు చేశారు.ఈ కార్యక్రమంలో నియోజవర్గ స్థాయి రాష్ట్రస్థాయి,జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల స్థాయి నాయకులు,పాల్గొన్నారు.