మహిళా సంరక్షణ కార్యదర్శులపై చర్చ.. హోంమంత్రి ఏమన్నారంటే? (వీడియో)

ఏపీ అసెంబ్లీలో మహిళా సంరక్షణ కార్యదర్శులపై చర్చ జరిగింది. వారి విధులపై క్లారిటీ ఇవ్వాలని పలువురు ఎమ్మెల్యేలు కోరారు. దీనిపై హోంమంత్రి అనిత సమాధానమిచ్చారు. ‘మహిళా సంరక్షణ కార్యదర్శులు 5 డిపార్ట్‌మెంట్లు జవాబు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. వారు పోలీసులా? సంరక్షకులా? అనేది తేలాల్సి ఉంది. గత ప్రభుత్వ చర్యల వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఏం చేయాలనే దానిపై మీరే సలహా ఇవ్వాలి.’ అని హోంమంత్రి అనిత అన్నారు.

தொடர்புடைய செய்தி