రేపల్లె: లాకప్ డెత్ మృతునికి రూ.5లక్షల పరిహారం

రేపల్లె మండలానికి చెందిన యార్లగడ్డ శ్రీనివాసరావు ఒక కేసు నిమిత్తం పోలీసు స్టేషన్ లోని లాకప్ లో ఉండగానే 2015లో మృతి చెందారు. మృతుడి తల్లిదండ్రులు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు. బాధిత కుటుంబానికి రూ.5లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం రూ.5లక్షల నగదును మృతుడు తల్లిదండ్రులకు చెక్ రూపంలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి చేతుల మీదుగా అందించారు.

தொடர்புடைய செய்தி