కారంపూడిలోని ఆర్ అండ్ బి బంగ్లాలో శనివారం టీడీపీ నేతలు మాట్లాడుతూ ఎమ్మెల్యేపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవని ఆయన నిజాయతికి మారుపేరని స్పష్టం చేశారు. ఎన్ఎస్పీ కెనాల్, మద్యం దుకాణాలు, గుట్కాలు, రేషన్ బియ్యం, ఎటువంటి అవినీతికి పాల్పడలేదని ఖండించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు ఉన్నారు.
ఏపీలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు