గుంటూరు జిల్లా వర్షపాతం నమోదు వివరాలు

గుంటూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఐదు మండలాల్లో స్వల్ప వర్షపాతం నమోదయినట్లు అధికారులు శనివారం తెలిపారు. జిల్లా సగటు వర్షపాతం 1. 3 మిల్లీ మీటర్లుగా నమోదు కాగా, గుంటూరు తూర్పు 7. 2 మిల్లీమీటర్లు, పెదకాకాని 7 మిల్లీమీటర్లు, వట్టిచెరుకూరు 4. 8 మిల్లీమీటర్లు, తాడికొండ 4. 2, గుంటూరు పశ్చిమ 0. 2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది.

தொடர்புடைய செய்தி