ప్రమాదాలకు నిలయంగా ఏటి అగ్రహారం రోడ్డు

గుంటూరు ఏటి అగ్రహారం ప్రధాన రహదారి మరమ్మతులు చేస్తుండడంతో ద్విచక్ర, కార్లుల వాహనదారులు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్నారు. ఈ రోడ్డులో ఎటువంటి స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో వేగంగా వెళుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రతిరోజు 3, 4 ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో స్థానికులు బయటకు రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు వెంటనే ఈ రోడ్ లో స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி