డీఎస్సీ-2024కి హాజరయ్యే షెడ్యూల్డ్ కులాలు, తెగల అభ్యర్ధులు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునే గడువు ప్రభుత్వం ఈ నెల 25 వరకు పొడిగించినట్లు జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకుడు మధుసూదనరావు తెలిపారు. అభ్యర్థులను స్థానిక సచివాలయంలో 6 ప్రామాణిక అంశాలను పరిగణనలోకి తీసుకుని దరఖాస్తుకు ఎంపిక చేస్తారన్నారు. https: //jnanabhumi. ap. gov. in లో దరఖాస్తు చేసుకోవాలని నవంబరు 3న ఆన్ లైన్ లో ప్రాథమిక పరీక్ష ఉంటుంది.