చిలకలూరిపేట: నిధులు గోల్మాల్ చేసిన ఉద్యోగుల‌పై క్రిమిన‌ల్ కేసులు

గ‌తంలో చిలకలూరిపేట మున్సిప‌ల్ కార్యాల‌యంలో అవినీతికి పాల్ప‌డ ఉద్యోగుల‌పై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని మున్సిప‌ల్ కమిషనర్ పి. శ్రీ‌హ‌రిబాబు చెప్పారు. శ‌నివారం ఆయ‌న మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ష‌రాఫ్‌గా ప‌నిచేసిన ప్ర‌వీణ్ అనే వ్య‌క్తి రూ. 13, 87, 185 న‌గ‌దును మున్సిపాలిటీకి జ‌మ‌చేయ‌కుండా అవినీతికి పాల్ప‌డ్డార‌ని, అత‌న్ని స‌స్పెండ్ చేయ‌డంతో పాటు క్రిమిన‌ల్ కేసు పెట్టిన‌ట్లు వెల్ల‌డించారు.

தொடர்புடைய செய்தி