మంత్రి గొట్టిపాటితో భేటీ అయిన హడ్కో చైర్మన్

అద్దంకి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గొట్టిపాటి. రవికుమార్ తో, శుక్రవారం హడ్కో చైర్మన్ సంజయ్ కుల శ్రేష్ట భేటీ అయ్యారు. సందర్భంగా నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు, క్షేత్రస్థాయిలో సబ్ స్టేషన్ల నిర్మాణానికి హడ్కో ఆర్థిక సాయం అందించడానికి సిద్ధంగా ఉందని చైర్మన్ తెలిపారు. ఇప్పటికే అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం చేశామని, రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలకు ప్రోత్సాహం అందిస్తామని హడ్కో ప్రతినిధులు మంత్రికి తెలిపారు.

தொடர்புடைய செய்தி