యలమంచిలి: బండి పంబ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా బాణసంచా

యలమంచిలి మండలం ఏటి కొప్పాక గ్రామంలో ఆదివారం జరిగిన గ్రామ దేవత బండి మాంబ జాతరలో బాణసంచ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లక్షలాది రూపాయల ఖర్చుతో నిర్వాహకులు నిర్వాహకులు భారీ స్థాయిలో బాణసంచాను కాల్చారు. ప్రతి ఏట ఈ జాతరలో బాణసంచా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ బాణసంచా ప్రదర్శనను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు జాతరకు వస్తుంటారు. అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

தொடர்புடைய செய்தி