విశాఖ: ప్రజల కోసం పోరుబాట

డిసెంబరు 28, 29తేదీల్లో పెందుర్తిలో జరిగే మహసభలను జయప్రదం చేయాలని సిపిఎం నేతలు పిలుపునిచ్చారు. మంగళవారం విశాఖలోని 59వ వార్డు నెహ్రునగర్ లో విరాళాలు సేకరించారు. ఈకార్యక్రమంలో గంగాధర్ ,పైడినాయుడు శ్రీను సూరిబాబు, రాంబాబు, రాజు ఈశ్వరరావు, పాల్గోన్నారు.

தொடர்புடைய செய்தி