ప్రపంచ వ్యాప్తంగా నగరాలలో గణనీయంగా వాతావరణం మార్పులు చెంది ప్రజల జీవన ప్రమాణాలపై ప్రభావం చూపుతుందని, ఇది నగర్రలకు ఒక సవాలు గా మారిందని, విశాఖ నగర వాతావరణం మార్పు పై జివిఎంసి ప్రత్యేక కార్యాచరణ చేపడుతోందని నగర మేయరు గొలగాని హరి వెంకటకుమారి పేర్కొన్నారు. బుధవారం ఆమె జివిఎంసి ఆధ్వర్యం లో ఐసీఎల్ ఈ ఐ ఆర్గనైజేషన్ క్లైమేట్ యాక్షన్ పై రెసిలిఎన్ట్ సిటీస్ ప్లానింగ్ పై ఏర్పాటు చేసిన వర్క్ షాప్ లో పాల్గొన్నారు.