సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని వాల్తేరు డివిజన్ గురువారం విశాఖ రైల్వే స్టేషన్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ‘రన్ ఫర్ యూనిటీ’ని నిర్వహించింది. సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ రంజన్ మొహంతి, సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ శ్రీ సిదార్థ్ ప్రధాన్ నేతృత్వంలో డీఆర్ ఎం ఆఫీస్ నుంచి విశాఖపట్నం రైల్వే స్టేషన్ జంక్షన్ నిర్వహించారు.