స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మాడుగుల మండలంలో గల వివిధ సంపద తయారీ కేంద్రాలను ఎండిఓ కే అప్పారావు పరిశీలించారు. ఈ సందర్భంగా వoటర్లపాలెం గ్రామంలో సంపద కేంద్రంలో ఫిట్ పరిశీలించిన ఆయన 40 రోజులకు వర్మి తయారైన వెంటనే వాటిని కేజీ పాకెట్ల రూపంలో తయారు చేసి కలెక్టరేట్ లో సోమవారం జరిగే గ్రీవెన్స్ వద్ద విక్రయానికి స్టాల్ సిద్ధం చేయాలని సూచించారు. ఈ మేరకు కలెక్టర్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారన్నారు.