నిజాయితీతో కీలక విభాగాల్లో వీరిద్దరూ విధులు: హనుమకొండ కలెక్టర్

69பார்த்தது
హనుమకొండ కలెక్టరేట్లో ఏవో సత్యనారాయణ, ఇ సెక్షన్ సూపరింటెండెంట్ రుక్మిణి బాధ్యతాయుతంగా, నిజాయతీతో విధులు నిర్వర్తించారని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్లో విధులు నిర్వహించిన ఏ ఓ సత్యనారాయణ, ఇ -సెక్షన్ సూపరింటెండెంట్ గార్లపాటి రుక్మిణి ల పదవీ విరమణ ఆత్మీయ సన్మాన సభను నిర్వహించారు. కష్టపడి, నిజాయితీతో కీలక విభాగాల్లో వీరిద్దరూ విధులు నిర్వర్తించారని తెలిపారు.