వరంగల్ కొత్తవాడ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంపై దాడి

52பார்த்தது
వరంగల్ కొత్తవాడ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంపై దాడి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలపై ఎక్కడో ఒకచోట వరుసగా దాడులు చేస్తూ ఆలయాల మూల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. గురువారం సాయంత్రం వరంగల్ కొత్తవాడ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం, ద్వారపాలక విగ్రహాలపై ఉన్న పూలదండలను వస్త్రాలను తొలగించి ద్వారపాలక విగ్రహాలను తొలగించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

தொடர்புடைய செய்தி