గ్రూప్1 హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి

53பார்த்தது
గ్రూప్1 హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి
జూన్ 9న తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఆన్ లైన్ లో అధికారిక వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రోజు ఉదయం 9 గంటల నుంచే కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. 10 గంటల తర్వాత ప్రవేశం ఉండదని పేర్కొన్నారు.