ములుగు: సీఎం రేవంత్ రెడ్డిని సన్మానించిన మంత్రి సీతక్క

80பார்த்தது
ములుగు: ప్రభుత్వ హాస్టల్లో ఉండే విద్యార్థులకు చార్జీలు 40 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నందుకుగాను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో శుక్రవారం కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.