పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగరాలని గురువారం భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి మండలం కమలాపూర్, నాగారం, ఆజాంనగర్ గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏర్పాటు ఆవిర్భవించిన పార్టీ ఈనెల 27న వరంగల్ జిల్లాలో రజతోత్సవ వేడుకల్లో భాగంగా బహిరంగ సభలో ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొనాలని అన్నారు.