కోదాడ నియోజకవర్గ మాల మహానాడు కమిటీ ఆధ్వర్యంలో మాలల సింహాగర్జన కర పత్రాన్ని కోదాడ క్యాంపు కార్యాలయంలో కోదాడ శాసనసభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి సమక్షంలో విడుదల చేసారు.ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర కో కన్వీనర్లు తాళ్ళపల్లి రవి , లచ్చిమల్ల నర్సింహరావు, రాష్ట్ర మహిళ నాయకురాలు గాజుల పున్నమ్మ, రాష్ట్ర కార్యదర్శి పిడతల శ్రీను, తైదల. దశరధ, మేకల కోటేశ్వరరావు, కర్లపూడి వీరబాబు, దయాకర్ ఉన్నారు.