రామగిరి: కర్షక రత్న జాతీయ అవార్డు అందుకున్న శ్రీనివాస్

54பார்த்தது
రామగిరి: కర్షక రత్న జాతీయ అవార్డు అందుకున్న శ్రీనివాస్
రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన యాదగిరి శ్రీనివాస్ కు బహుజన సాహిత్య అకాడమీ వారు 2024 సంవత్సరానికిగాను వ్యవసాయ రంగంలో కర్షక రత్న జాతీయ అవార్డు అందుకున్నారు. తిరుపతిలో జరిగిన దక్షిణ భారత 8వ సాహిత్య సమ్మేళనంలో వ్యవసాయ శాఖలో వ్యవసాయ విస్తరణ అధికారిగా పని చేస్తూ ఉన్నత చదువుల కోసం దీర్ఘకాలిక సెలవులో ఉన్నప్పటికీ సహజ వ్యవసాయంలో చేసిన కృషి అభినందనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி