నస్కల్ గ్రామంలో ఏఎంసీ చైర్మన్ లింగమ్ ఆధ్వర్యంలో గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. పద్మ దేవేందర్ రెడ్డి కి నస్కల్ గ్రామం నుండి 100కు 100% ఓట్లు వేసి ప్రతిపక్షాల డిపాజిట్ గల్లంతు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ నర్సింలు టిఆర్ఎస్ సీనియర్ నాయకురాలు రేణుక, నాయకుడు రవి, మల్లేశం పాల్గొన్నారు.