సీఎం రిలీఫ్ ఫండ్ తో పేదలకు వైద్య సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి అన్నారు. కొండపాక మండలానికి చెందిన ఐదుగురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బుధవారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ పేదలకు గొప్ప వరమని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.