సంగారెడ్డి: అభివృద్ధి పనులకు హాజరుకావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం

80பார்த்தது
సంగారెడ్డి: అభివృద్ధి పనులకు హాజరుకావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఇదే నెల 26వ తేదీన నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులకు హాజరు కావాలని కోరుతూ పంచాయతీరాజ్ శాఖ అధికారులు సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను సోమవారం కలిసి ఆహ్వానం అందజేశారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్క లిక్కర్ ప్యాడ్లతో ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యేకు అందజేసినట్లు అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி