Oct 31, 2024, 10:10 ISTరాయికోడ్: దంచికొట్టిన వర్షంOct 31, 2024, 10:10 ISTసంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంతో పాటు కర్చల్, ఇందూర్ , పీపడ్ పల్లి , హస్నాబాద్ తదితర గ్రామాల్లో గురువారం వర్షం దంచికొట్టింది. దీంతో పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.முழு செய்தியை படியுங்கள்
సంగారెడ్డి జిల్లాసంగారెడ్డి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి Oct 31, 2024, 02:10 IST
అందోల్ నియోజకవర్గంపుల్కల్: పేద విద్యార్థుల చదువుకు ప్రభుత్వ ప్రోత్సాహం.. మంత్రి Oct 16, 2024, 10:10 IST
సంగారెడ్డి నియోజకవర్గంసంగారెడ్డి: కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి శంకుస్థాపన చేసిన మంత్రి Oct 16, 2024, 08:10 IST
సంగారెడ్డి నియోజకవర్గంసంగారెడ్డి: కౌన్సిలింగ్ వాయిదాతో వెను తిరిగిన అభ్యర్థులు Oct 15, 2024, 04:10 IST
సంగారెడ్డి నియోజకవర్గంసంగారెడ్డి: స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన Oct 29, 2024, 06:10 IST
సంగారెడ్డి నియోజకవర్గంసంగారెడ్డి: ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తే ప్రభుత్వానికి గుణపాఠం చెప్తాం Oct 26, 2024, 10:10 IST

Oct 31, 2024, 17:10 IST/వడ్డీ లేకుండా మహిళలకు రూ.5 లక్షల లోన్Oct 31, 2024, 17:10 ISTకేంద్ర ప్రభుత్వం 'లఖ్పతి దీదీ' పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అమలు చేస్తోంది. వివిధ వ్యాపారాలపై శిక్షణ, ప్రోత్సాహం అందిస్తోంది. స్వయం సహాయక సంఘాలు (డ్వాక్రా)లో సభ్యులుగా ఉండి, 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వారు దీనికి అర్హులు. ఈ స్కీమ్‌లో వడ్డీ లేకుండా రూ.5 లక్షల లోన్ పొందొచ్చు. అవసరమైన పత్రాలతో జిల్లాలోని మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యాలయంలో దీనికి అప్లై చేసుకోవాలి.