కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

54பார்த்தது
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరిపాలనపై ఆకర్షితులై ఫరూక్ నగర్ మండలం భీమారం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి ఆదివాసీ కాంగ్రెస్ రంగా రెడ్డి జిల్లా చైర్మన్ శ్రీను నాయక్ ఆధ్వర్యంలో సోమవారం మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, బాలరాజ్ గౌడ్, బాబర్ ఖాన్ ల ఆధ్వర్యంలో పలువురు చేరారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி