పెద్దపల్లి: డిఏ చెల్లింపులో ఉద్యోగులను అవమానించిన ప్రభుత్వం

81பார்த்தது
పెద్దపల్లి: డిఏ చెల్లింపులో ఉద్యోగులను అవమానించిన ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న డిఏల చెల్లింపు విషయంలో ఉద్యోగులను అవమానపరిచిందని టీఎస్టీయూ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బహూత్ కిషోర్ పేర్కొన్నారు. శనివారం జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ఉపాధ్యాయులకు మరియు ఉద్యోగుల విషయంలో రావలసిన ఐదు డిఏలలో కేవలం ఒక డిఏ ఏమాత్రమే ప్రకటించి ఉద్యోగ ఉపాధ్యాయులను ప్రభుత్వం అవమానించిందన్నారు. ప్రభుత్వం వెంటనే ఐదు డిఏలను చెల్లించాలని డిమాండ్ చేశారు.