సమగ్ర కుటుంబ కులగణన కుటుంబ సర్వే లో భాగంగా శుక్రవారం బోధన్ అలాగే సాలూర యస్ఆర్ కంప్యూటర్ సెంటర్ల ని కంప్యూటర్ డేటా ఎంట్రీ గురించి బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో పరిశీలించారు. సోమవారం నుండి డాటా ఎంట్రీ ప్రారంభించాలని పేర్కొన్నారు. బోధన్ మున్సిపాలిటీ కమినిషనర్ సాలూర తహసిల్దార్ లు పాల్గొన్నారు