స్కూల్ ప్రిన్సిపల్‌పై సబ్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేత
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బుడిమి గ్రామంలో ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్ పై సబ్ కలెక్టర్ కిరణ్మయి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. పిల్లల చేత వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న ప్రిన్సిపల్ పై సబ్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బుడిమి గ్రామ ప్రజలు, హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.