నిర్మల్ జిల్లా తానూర్ ప్రాథమిక సహకార సంఘంలో మంగళవారం నుండి రైతులకు డీఎపీ ఎరువులు అందుబాటులో ఉన్నాయని ప్రాథమిక సహకార సంఘం సీఈఓ భూమయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఒక బ్యాగు ధర రూపాయలు 1, 350 ఉందని అవసరమైన రైతులు ఆధార్ కార్డు, పట్టా పసుబుక్కు జిరాక్స్ తీసుకొని వచ్చి ఎరువులు తీసుకెళ్లాలని సూచించారు. రైతులు ఎరువులను, విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.