దస్తూరాబాద్: ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి

68பார்த்தது
దస్తూరాబాద్: ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి
దస్తురాబాద్ మండలం భుత్కూర్ గోండు గూడెంలో గురువారం సీపీఐ మండల శాఖ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కార్యదర్శి విలాస్, కార్యదర్శివర్గ సభ్యుడు భూక్య రమేశ్ హాజరై మాట్లాడారు. గూడెంలోని ఇళ్లు లేని నిరుపేదలకి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండం చేశారు. అదే రకంగా వారు సాగు చేసుకుంటున్న పోడు భూములకు వెంటనే పట్టలు ఇవ్వాలని కోరారు.

தொடர்புடைய செய்தி