సోనీ నుంచి కొత్త టీవీలు.. ధరెంతంటే?

78பார்த்தது
సోనీ నుంచి కొత్త టీవీలు.. ధరెంతంటే?
సోనీ ఇండియా బ్రేవియా 7 సిరీస్‌లో కొత్త టీవీలను విడుదల చేసింది. కాగ్నిటివ్‌ ప్రాసెసర్‌ ఎక్స్‌ఆర్‌, మినీ ఎల్‌ఈడీ, ఎక్స్‌ఆర్‌ ట్రిల్యుమినోస్‌ ప్రో టెక్నాలజీ వంటి అత్యాధునిక ఫీచర్లతో విజువల్‌, ఆడియో పరంగా ఈ టీవీలను ఉన్నతంగా తీర్చిదిద్దింది. 55 అంగుళాల ధర రూ.1,82,990.. 65 అంగుళాల ధర రూ.2,29,990.. 75 అంగుళాల టీవీ ధరను ప్రకటించాల్సి ఉంది.