చంద్రయాన్-3 మిషన్ రాకెట్ విడి భాగాల తయారీ అంశంపై ప్రతిభ

60பார்த்தது
చంద్రయాన్-3 మిషన్ రాకెట్ విడి భాగాల తయారీ అంశంపై ప్రతిభ
నల్లగొండ పట్టణంలోని బొట్టు గూడ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి ఉదయానంద్ ఇటీవల పాఠశాల స్థాయిలో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా చంద్రయాన్-3 మిషన్ రాకెట్ మోడల్ ను విడిభాగాలతో తయారుచేసే అంశంపై ప్రతిభను చూపెట్టాడు. ఈ సందర్బంగా హెచ్ ఎం శంకరయ్య మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుండి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని దాని కోసం నిరంతరం కృషి చేయాలని శనివారం తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி