Oct 23, 2024, 06:10 IST/
భర్తను 'హిజ్రా' అని పిలవడం క్రూరత్వంతో సమానం: పంజాబ్-హర్యానా హైకోర్టు
Oct 23, 2024, 06:10 IST
భర్తను భార్య హిజ్రా అని పిలవడం క్రూరత్వం కిందకే వస్తుందని ఓ విడాకుల కేసు విచారణ సందర్భంగా పంజాబ్-హర్యానా హైకోర్టు వ్యాఖ్యానించింది. తన భార్య అశ్లీల వీడియోలకు, మొబైల్స్ గేమ్స్‌కు బానిసైందని, రాత్రి పూట 3 సార్లు, 15 నిమిషాల పాటు శృంగారం కావాలంటోందని, టైమ్‌ని రికార్డు చేసి హింసిస్తోందని ఓ వ్యక్తి విడాకుల పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో దిగువ కోర్టు మంజూరు చేసిన విడాకులను హైకోర్టు సమర్థించింది.