డిండి: అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరు పోరాడాలి

65பார்த்தது
డిండి: అంబేద్కర్ ఆశయ  సాధన కోసం అందరు పోరాడాలి
తవక్లాపూర్ గ్రామంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సీపీఐ తవక్లాపూర్ గ్రామశాఖ కార్యదర్శి వంకేశ్వరం చక్రి మాట్లాడుతూ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని వారి కృషి ఫలితంగానే ఈరోజు బడుగు బలహీన వర్గాలు అందరూ స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారు.

தொடர்புடைய செய்தி