తర్నికల్ గ్రామంలో పాత బోర్ల కు మరమ్మతులు

264பார்த்தது
తర్నికల్ గ్రామంలో పాత బోర్ల కు మరమ్మతులు
తర్నికల్ గ్రామంలో పాత బోర్ల మరమ్మతులు చేయించాలని కాలనీ వాసులు సర్పంచ్ కు విన్నవించుకున్నారు. శుక్రవారం సానుకూలంగా స్పందించిన ఆయన వెంటనే మరమ్మతులు చేయించారు. తాగునీరుకు ఇబ్బంది లేకుండా వెంటనే పనులు చేయించినందుకు వార్డ్ సబ్యులకు,సర్పంచ్ లకు కాలనీ వాసులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మల్లేష్,యస్.శ్రీరామ్, యస్. వెంకటయ్య,కె.సాలయ్యా,కరింగు వెంకటయ్య, యస్.సత్తయ్య, కె. కుమార్, కె.స్వామినాథ్,యస్.వర్మ, బి.ప్రసాద్,డి. మహేష్,ప్.హరీష్,యస్.అనిల్,పి.బంగారయ్య,పి.అంజి తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you