దళారులను నమ్మి మోసపోవద్దు: ఎమ్మెల్యే

57பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివ్వంపేట మండలం గోమారంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పట్టణ బల్దియా అధ్యక్షుడు అశోక్ గౌడ్, ఉపాధ్యక్షుడు నయీం ఉద్దీన్, పార్టీ అధ్యక్షులు భోగ శేఖర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.