బెల్లంపల్లి: ఎమ్మెల్యే వినోద్ ను కలిసిన అఘోరి తల్లిదండ్రులు

57பார்த்தது
బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ను క్యాంపు కార్యాలయం శుక్రవారం నెన్నెల మండలం కుశ్నపల్లి గ్రామానికి చెందిన అఘోరి తల్లిదండ్రులు కలిశారు. తమ ఇంటి వైపు మీడియాను రానివ్వదుంటూ ఆయన్ను కోరారు. కాగా ఆత్మ బలిదానాలు చేసుకోవద్దుంటూ అఘోరి తల్లిదండ్రులకు ఆయన నచ్చచెప్పారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని బాధితులకు భరోసా ఇచ్చారు.