మద్దూరు: కేజీబీవి పాఠశాలను సందర్శించిన కలెక్టర్

58பார்த்தது
మద్దూరు: కేజీబీవి పాఠశాలను సందర్శించిన కలెక్టర్
మద్దూరు మండలం పెదిరిపాడు గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను సోమవారం సాయంత్రం కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పూర్ణ చిత్రాన్ని విద్యార్థులతో కలిసి వీక్షించారు. ఆత్మవిశ్వాసం వుంటే ఎంతవరకైనా ఎదగవచ్చని, ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చని పూర్ణ సినిమా ద్వారా నేర్చుకోవచ్చని అన్నారు. సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி