ఇల్లందు: మంత్రికి కోరం శుభాకాంక్షలు

60பார்த்தது
ఇల్లందు: మంత్రికి కోరం శుభాకాంక్షలు
ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య హైదరాబాదులోని క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిని శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మంత్రితో పలు అంశాలపై చర్చించారు.

தொடர்புடைய செய்தி