బెల్లంపల్లి ఏరియా ఖైరిగురా ఓపెన్ కాస్ట్ లో ఇన్ పుట్ క్రషర్ లో అవినీతి జరుగుతుందని ఐఎన్టియుసి కేంద్ర ఉపాధ్యక్షుడు రాజమౌళి,
ఆరోపించారు. ఈ సందర్భంగా మంగళవారం కొమరం భీం జిల్లా రెబ్బెన మండలం లోని గోలేటి యూనియన్ కార్యాలయంలో వారు మాట్లాడారు. కాంట్రాక్టర్ చేయాల్సిన పనులను సింగరేణి కార్మికులతో చేయిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు.