చిన్ననాటి స్నేహితుడికి ఆర్థిక సహాయం

80பார்த்தது
చిన్ననాటి స్నేహితుడికి ఆర్థిక సహాయం
ఇల్లంతకుంట మండలంలోని శనివారం వల్లంపట్లకి చెందిన శంకర్ ఈ మధ్య కాలంలో మరణించడంతో వారితో చిన్ననాటి హాస్టల్ లో చదివిన మిత్రులు వారి భార్య, అమ్మ కు రూ.15, 000/- ఆర్థిక సహాయం అందించారు.వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉంటే వారిలో పెద్ద కూతురు నడవలేని పరిస్థితుల్లో ఉన్నందున దాతలు సాకారం చేస్తే మంచి ఆసుపత్రిలో చూపెట్టే అవకాశం ఉందని చెప్పడం జరిగింది.

தொடர்புடைய செய்தி