మాగనూర్: ఉపాధ్యాయులను బలి చేయడం సరికాదు

84பார்த்தது
మాగనూర్: ఉపాధ్యాయులను బలి చేయడం సరికాదు
మాగనూర్ లో మధ్యాహ్నం భోజనం లోపం వల్ల జరిగిన పరిణామాలకు ఉపాధ్యాయులను బలి చేయటం సరికాదని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు షేర్ కృష్ణారెడ్డి, నరసింహ అన్నారు. గురువారం నారాయణపేట లో విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాలో లేదా వంట చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. సస్పెన్షన్ కు గురైన హెడ్మాస్టర్, ఉపాధ్యాయుడిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி