ఉప్పునుంతల: దుందుభి నదిలో అరుదైన వింత చేపలు
నాగర్ కర్నూల్ జిల్లా కృష్ణా ఉపనది అయిన దుందుభి నదిలో ఓ జాలరికి రెండు వింత చేపలు వలలో లభ్యమయ్యాయి. ఉప్పునుంతల మండలం కంసానిపల్లిలోని దుందుభి నదిలో ఆదివారం చేపల వేటకు వెళ్లిన చీమర్ల మణిందర్ విసిరిన వలలో రెండు వింత చేపలు చిక్కాయని తెలిపారు. ఒకటి పాము ఆకారంలో ఉన్న ''మలగమేను'', మరొకటి చెన్నై మెరీనా బీచ్ లో కనిపించే అరుదైన జాతి "డెవిల్" చేపలు వలలో చిక్కినట్లు చెప్పారు.