పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు

78பார்த்தது
పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు
TG : ఈ చలికాలంలో రాష్ట్రంలో మొదటిసారి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10డిగ్రీల సెల్సియస్‌లోపు పడిపోయాయి. ఆసిఫాబాద్‌ జిల్లాలో బుధవారం రాత్రి 9.9డిగ్రీలు నమోదైంది. సిర్పూర్‌(యు)లో తీవ్రమైన చలి వాతావరణం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా న్యాలకల్‌లో 10.7డిగ్రీలు, రంగారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో 11.3నుంచి 11.8డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో సాధారణం కన్నా 4 డిగ్రీల వరకు తగ్గాయి.

தொடர்புடைய செய்தி